నోకియా కొత్త మొబైల్‌ 3310కి మీకు నచ్చిన డిజైన్‌లో స్కిన్స్‌ అతికించండి

0
మొబైల్‌ కొనుకున్నాక దానికి రంగు రంగుల బ్యాక్‌కవర్‌లు కొనుక్కుంటారు, లేదంటే స్కిన్స్‌ అతికిస్తారు. అలాకాకుండా మొబైల్‌ కొన్నప్పుడే దాని ప్యానల్‌ మీకు నచ్చిన డిజైన్‌లో ఉంటే బాగుంటుంది కదా. నోకియా కొత్త మొబైల్‌ 3310కి ఆ పని చేయొచ్చు. త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఈ మొబైల్‌లో ప్రత్యేక వెర్షన్‌ను మరికొద్ది నెలల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వాటి ప్యానల్స్‌ డిజైన్‌ చేయండి అంటూ నోకియా పిలుపునిచ్చింది. దీనికి మీరు చేయాల్సిందల్లా సరికొత్తగా 3310 డిజైన్‌ను రూపొందించి #3310art పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడమే.
ఈ నెల వరకు మీకు అవకాశం ఉంది.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top