ఇన్నాళ్లూ యూట్యూబ్‌లో వీడియోల ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే మీ యూట్యూబ్ ఖాతాని 10 వేల మందికి పైగా అనుసరించాలి.
ఇటీవల దాన్ని వెయ్యికి సడలించారు. త్వరలో అది కూడా అవసరం లేదు.
మీ యూట్యూబ్ ఖాతా నుంచే లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఇవ్వొచ్చు.
అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ప్రస్తుతం అందిస్తున్న లైవ్ స్ట్రీమింగ్‌లా అన్నమాట.
యూట్యూబ్ ఆప్‌లో కెమెరా ఐకాన్‌ను ఒత్తితే ‘లైవ్’ ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ బటన్ ఒత్తి అక్కడి నుంచి నేరుగా లైవ్ ఇవ్వొచ్చు.
ఆ స్ట్రీమింగ్‌ని సామాజిక అనుసంధాన వేదికల్లో షేర్ చేసుకోవచ్చు కూడా.
ప్రస్తుతం ఈ ఆప్షన్ ప్రయోగాత్మకంగా కొందరికే అందుబాటులో ఉంది.
త్వరలో అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు