6.3 అంగుళాల ‘శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8’ లాంచ్‌ కాబోతుంది

0
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్‌ పరుగుతున్న మొబైల్ వినియోగం దృష్ట్యా ఆరు అంగుళాల తాకే తెరతో శాంసంగ్‌ కొత్త ‘నోట్‌’ మొబైల్‌ను త్వరలో లాంచ్‌ చేయబోతోంది.

‘శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8’కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.
  • ‘శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8’ స్పెసిఫికేషన్లు
  • 6.3 అంగుళాల తాకే తెర
  • ఇందులో 12 ఎంపీ వెనుకవైపు మరియు 13 ఎంపీ ముందు కెమెరాలుంటాయి. ఇవి వైడ్‌ యాంగిల్‌ సీఐఎస్‌ సపోర్టుతో డ్యూయల్‌ ఫొటోడయోడ్‌తో పని చేస్తాయి.
  • 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఉంటుంది.
  • ఈ మొబైల్‌ తెర గెలాక్సీ ఎస్‌ 8 తరహాలోనే కనిపిస్తోంది
మరోవైపు బ్యాటరీ పేలుడు కారణంగా వెనక్కి పిలిపించిన శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 మొబైళ్లను నోట్‌ 7 ఆర్‌గా మార్చి త్వరలో అమ్మకాలు ప్రారంభిస్తారు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top