సకాలంలో పనులు ముగించేందుకు TimeTune Schedule Planner ఆప్‌ని ప్రయత్నించొచ్చు

0
నెలలో లేదా వారంలో లేదా రోజులో షెడ్యూల్‌ వారీగా చేయాల్సినవి పనులు చేస్తున్న రంగాన్ని బట్టి లక్ష్యాలు ఉంటాయి. మరి, వాటిని సకాలంలో ముగించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు TimeTune Schedule Planner ఆప్‌ని ప్రయత్నించొచ్చు. 

స్మార్ట్‌గా పనిని ముగించేందుకు ఉపయోగకరం. టాస్క్‌లను క్రియేట్‌ చేయడమే కాదు. వాటిని పూర్తి చేసే క్రమంలో ఎప్పటికప్పుడు ఎలర్ట్‌లను పొందొచ్చు. రన్‌ చేస్తే Routines, Reminders, Tags, Statistics, Settings హోం మెనూతో ఆప్‌ ఓపెన్‌ అవుతుంది. 

ఇక రోజువారీగా చేసే పనుల్ని ‘రొటీన్స్‌’ మెనూలో సెట్‌ చేయవచ్చు. ఆరు రోజులకు ఆరు విభాగాలు ఉన్నాయి. దీంతో రోజువారీగా చేయాల్సిన పనుల్ని సెట్‌ చేయడం సులభం. పని మధ్యలో విరామ వేళల్ని సెట్‌ చేయవచ్చు. ఎప్పుడైనా ప్రత్యేకంగా చేయాల్సిన వాటిని ‘రిమైండర్స్‌’ మెనూలోకి సెట్‌ చేయవచ్చు. ఇలా క్రియేట్‌ చేసిన షెడ్యూల్స్‌ని బృంద సభ్యులకు షేర్‌ చేయవచ్చు కూడా. 

ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు
మరిన్ని వివరాలకు సందర్శించండి

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top