ప్రేమ, సంతోషం, బాధ, భయం, కోపం, చిరాకు అన్ని స్థితుల్ని చెప్పొచ్చు

0
Daily, Monthly, List, Charts... సులువైన ఇంటర్ఫేస్‌తో ఆకట్టుకునేలా డైరీనీ తీర్చిదిద్దారు. వ్యూల్లో డైరీని చూడొచ్చు. డైరీ రాసేందుకు పెన్సిల్‌ ఐకాన్‌ని సెలెక్ట్‌ చేయాలి. రాసిన తర్వాత ఆరోజు మీ మానసిక స్థితిని ఎమోటికాన్స్‌తో సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. 

మీరు ప్రేమలో పడ్డారనుకోండి. In Love ఎమోటికాన్‌ని సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. ఇలా సంతోషం, బాధ, భయం, కోపం, చిరాకు... అన్ని స్థితుల్ని ఎమోటికాన్స్‌తో చెప్పొచ్చు. 

రోజు ఎలా గడిచిందో తెలిపేందుకు రేటింగ్‌ ఉంది. డైరీని పైన కనిపించే స్టార్స్‌తో రేటింగ్‌ ఇవ్వొచ్చు. డైరీకి ముఖ్యమైన ఫైల్స్‌, ఫొటోలను ఎటాచ్‌ చేసి పెట్టుకోవచ్చు. ఇక డైరీని ఇతరుల కంట పడకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌ని సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. అందుకు Enable the Lock ఆప్షన్‌ని చెక్‌ చేయాలి. ఒకవేళ పాస్‌వర్డ్‌ని మర్చిపోతే ‘సెక్యూరిటీ క్వచ్ఛన్‌’ని పెట్టుకుని రికవర్‌ చేయవచ్చు. సెట్టింగ్స్‌లోని ఆప్షన్లతో డైరీ థీమ్‌ని కావాల్సినట్టుగా మార్పులు చేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌లను మార్చుకునే వీలుంది. 

డైరీని ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. నెట్‌కి కనెక్ట్‌ అయితే డైరీని క్లౌడ్‌లోకి సింక్‌ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌ లింక్‌

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top