తెరపై ఎక్కువ మెనూలు, ఇతర ఆప్షన్లు లేని సింపుల్ డైరీ. డైరీ కింది భాగంలో ఐకాన్ గుర్తులతో కొన్నే ఆప్షన్లు కనిపిస్తాయి. డైరీ రాసేందుకు పెన్సిల్ని తాకితే చాలు. రాయడం ముగిశాక కేవలం చదివేందుకు అదే పెన్సిల్ని సెలెక్ట్‌చేసి ‘రీడ్ఓన్లీ’ మోడ్‌లో పెట్టుకోవచ్చు. డైరీ ఫాంట్ పరిమాణాన్ని కావాల్సిన మేర పెంచుకోవచ్చు.
డైరీలోని మొత్తం ఎంట్రీలను ‘లిస్ట్’ రూపంలో చూడొచ్చు. ఫోన్లోని ఏవైనా ఫైల్స్, ఇమేజ్‌లను డైరీకి ఎటాచ్ చేసి పెట్టుకోవచ్చు. డైరీలో ఏదైనా పేజీ లేదా మొత్తం డైరీని ఫీడీఎఫ్ ఫార్మెట్లోనూ మార్చుకునే వీలుంది. ఏదైనా డ్రాయింగ్ గీయాల్సివస్తే కుంచె గుర్తుతో కనిపించే ఐకాన్ని తాకి డ్రాయింగ్ టూల్‌ని ఓపెన్ చేయవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌తో డైరీని సురక్షితం చేసుకోవచ్చు.
థీమ్‌ని మార్చుకునే వీలుంది. ఫాంట్ స్టైల్స్‌ని కూడా భిన్నమైన ఫాంట్ల్లో పెట్టుకోవచ్చు. డైరీని బ్యాక్అప్ చేయవచ్చు కూడా
మరిన్ని వివరాలకు సందర్శించండి