ట్యాబ్‌ల్లోనూ కాకుండా ఫోన్లలో అనువుగా వాడుకునేలా క్రియేట్ చేశారు. ఫోల్డర్లు, ట్యాగ్‌లతో డైరీ ఎంట్రీలను పోస్ట్ చేయవచ్చు. డైరీకి ఎన్ని ఫొటోలైనా ఎటాచ్ చేసి పెట్టుకోవచ్చు. డైరీని లోకల్ ఎస్డీ కార్డ్‌లోనే కాకుండా ‘డ్రాప్‌బాక్స్’ క్లౌడ్ సర్వీసుకి అనుసంధానమైన క్లౌడ్ స్పేస్‌లోనూ బ్యాక్అప్ చేసుకునే వీలుంది. డైరీ పేజీలను, ఫొటోలను ఇతరులకు షేర్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే.
ఫోన్ నోటిఫికేషన్ బార్పైనే ‘new entry’ ఆప్షన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ హడావిడిలో డైరీ రాయడం మర్చిపోతున్నట్లయితే నోటిఫికేషన్‌తో రిమైండర్ ఎలర్ట్ని పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్‌తో డైరీని ప్రత్యేక పిన్ నెంబర్‌తో లాక్ చేయవచ్చు. డైరీ ఆప్‌లో ఎకౌంట్ వివరాలతో లాగిన్ అయితే క్లౌడ్ని సోర్స్‌లను వినియోగించుకోవచ్చు. డైరీ ఎంట్రీలను సులువుగా వెతికే వీలుంది.
మరిన్ని వివరాలకు సందర్శించండి