గూగుల్ క్యాలెండర్‌తో కలిసి పని చేసే మైక్రోసాఫ్ట్ రూపొందించిన Sunrise Calendar ఆప్‌ని ప్రయత్నించొచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత వాడుతున్న జీమెయిల్ ఐడీతో సైన్ఇన్ అవ్వాలి. తర్వాత నెట్టింట్లో మీరు వాడుతున్న ఇతర క్యాలెండర్, అప్లికేషన్ సర్వీసుల్ని సన్‌రైజ్ క్యాలెండర్‌తో సింక్ అయ్యేలా చేయవచ్చు.
ఫేస్బుక్ ఎకౌంట్‌ని కూడా క్యాలెండర్‌కి జత చేసే వీలుంది. ఎంపిక ప్రక్రియ ముగిశాక సింక్ అయిన క్యాలెండర్ అన్ని ఈవెంట్స్‌తో డిస్ప్లే అవుతుంది. పూర్తి చేయాల్సిన ఈవెంట్స్‌ని ఎంటర్ చేసేందుకు ప్లస్ గుర్తుని సెలెక్ట్ చేయాలి. ఈవెంట్లో లొకేషన్ వివరాల్ని కూడా ఎంటర్ చేయవచ్చు
మరిన్ని వివరాలకు సందర్శించండి