మర్చిపోకుండా సకాలంలో చేయాల్సిన పనుల్ని విభాగాలుగా ఏర్పాటు చేసి ముగించేలా ప్రణాళిక వేసుకునేందుకు Any.do ఆప్ ఉంది.
రన్ చేసిన తర్వాత వ్యక్తిగతమైన వాటిని Personal విభాగంలో సెట్ చేసి పెట్టుకోవచ్చు. రోజూ ఇంటికి ఏమేం తీసుకెళ్లాలి? లాంటి ఇతర పనుల్ని Grocery లిస్ట్‌లో ఎంటర్ చేయాలి. ఇక ఆఫీస్ పనులకు Work విభాగం ఉంది. ఆప్‌ని వాడాలంటే ఫేస్బుక్, జీమెయిల్, మరేదైనా మెయిల్ ఎకౌంట్‌తో లాగిన్ అవ్వాల్సిందే.
ఇక దేంట్లోనైనా ఈవెంట్స్‌ని ఎంటర్ చేస్తూ ప్లాన్ చేయాలన్నా ప్లస్ గుర్తుని సెలెక్ట్ చేయాలి. ఫోన్, ట్యాబ్, ల్యాపీ, పీసీ... వాడుతున్న దేంట్లోనైనా ఈవెంట్‌ని సెట్ చేసినా అన్నింటిలోనూ క్లౌడ్ సింక్ అవుతుంది. టాస్క్‌లను ఇతరులకు షేర్ చేయవచ్చు. చేయాల్సిన టాస్క్‌లకు సంబంధించి ఏదైనా మెటీరియల్ ఉంటే ఎటాచ్మెంట్ రూపంలో పెట్టుకోవచ్చు
మరిన్ని వివరాలకు సందర్శించండి