డ్యుయల్ సిమ్ మొబైల్ 'ఆక్వా పెరల్' ఫీచర్ ఫోన్ రూ.999 కే

0
ప్రముఖ మొబైల్ తయారిదారు ఆక్వా మొబైల్స్ సంస్థ 'ఆక్వా పెరల్' పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.999 ధరకు మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇది అత్యంత చవకైన ఫీచర్ మొబైల్ వినియోగదారులకు లభిస్తోంది.

ఆక్వా పెరల్ మొబైల్ ఫీచర్స్ 

  • ఇందులో డ్యుయల్ సిమ్,
  • 2.4 ఇంచ్ డిస్‌ప్లే,
  • 32 ఎంబీ ర్యామ్,
  • 32 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్,
  • 0.3 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,
  • 1600 ఎంఏహెచ్ బ్యాటరీ,
  • ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top