కార్బన్ అతి తక్కువ 'కార్బన్ కె9 స్మార్ట్‌' స్మార్ట్‌ఫోన్ ను రూ.3,990 ధరకు విడుదల చేసింది

0
దేశీయ మొబైల్స్ తయారీదారు సంస్థ కార్బన్ మరో నూతన స్టైలిష్ లుక్ కలిగిన పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ 'కార్బన్ కె9 స్మార్ట్‌'ను అతి తక్కువ రూ.3,990 ధరకు విడుదల చేసింది.  

ఇది వినియోగదారులకు అన్ని రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. మొబైల్ వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా కూడా పొందవచ్చు .

కార్బన్ కె9 స్మార్ట్ ముఖ్యమైన ఫీచర్లు
  • 5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వెర్షన్ ఓస్ పై నడుస్తుంది
  • 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 
  • 512 ఎంబీ ర్యామ్
  • డ్యుయల్ సిమ్,
  • 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • 3.2 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 1.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3జీ  ని సమర్ధిస్తుంది
  • 21 భారతీయ భాషలకు సపోర్ట్ 
  • 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top