మైక్రోమ్యాక్స్ నూతన ఫాబ్లెట్ కమ్ టాబ్లెట్ పీసీ 'కాన్వాస్ ఫాంటాబులెట్' రూ.7,499 ధరకు విడుదల చేసింది

0
దేశీయ మొబైల్ తయారిదారు సంస్థ మైక్రోమ్యాక్స్ నూతన ఫాబ్లెట్ కమ్ టాబ్లెట్ పీసీ 'కాన్వాస్ ఫాంటాబులెట్' పేరిట తాజాగా విడుదల చేసింది. దిని ధర రూ.7,499 నిర్ణయించారు ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా  వినియోగదారులకు ప్రత్యేకంగా లభిస్తోంది.  

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫాంటాబులెట్ ఫీచర్లు...
▪ 6.98 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
▪ ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్
▪ 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
▪ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
▪ 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్
▪ 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ డ్యుయల్ సిమ్ (3జీ/2జీ)
▪ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top