డ్యుయల్ 4జీ 'లెనోవో లెమన్ 3' నూతన స్మార్ట్‌ఫోన్‌

0
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు 'లెనోవో లెమన్ 3' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇది భారత్‌లోని వినియోగదారులకు అతి త్వరలోనే లభ్యం కానుంది. దీని ధర రూ.7000/-.

లెనోవో లెమన్ 3 ఫీచర్లు
▪ డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
▪ 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్
▪ 2 జీబీ ర్యామ్, అడ్రినో 405 జీపీయూ
▪ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 2750 ఎంఏహెచ్ బ్యాటరీ

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top