శాంసంగ్ 'గెలాక్సీ జె1' నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది

0
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తు తయారిదారు సంస్థ శాంసంగ్ 'గెలాక్సీ జె1' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను దుబాయ్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.9వేలకు లభ్యమ‌వుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోనూ విడుదల చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

శాంసంగ్ గెలాక్సీ జె1 ఫీచర్లు
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
▪ 4.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
▪ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 2050 ఎంఏహెచ్ బ్యాటరీ

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top