10 మిలియన్ పైగా ప్రజలు సులభంగా వ్యాసాలు, వీడియోలను సేవ్ చేయడం కోసం POCKET Mobile app ను ఉపయోగిస్తున్నారు

0
రోజు లేచింది మొదలు ఏవేవో నెట్ లో బ్రౌస్ చేస్తుంటాం . వాటిలో కొన్ని చాల ఆకట్టుకుంటాయి. ఖాళి సమయం లో మళ్ళి చదువుకునేలా వాటిని సేవ్ చేసి పేట్టుకొవాలని అనుకుంటాం. ఇలా ఎన్నెన్ని చేస్తాం సులువైన పద్దతిలో వ్యాసాల్ని వీడియో లని, ఇమేజ్ లు, ఇతర సమాచారం ఏదైనా ఒకే చోట భద్రం చేసుకోవాలంటే అందుకో ఆన్లైన్ జేబు సిద్దంగా ఉంది. 

పేరు పాకెట్ క్రోం వెబ్ బ్రౌసెర్ లో ఆప్ రూపం లో పొందవచ్చు. బ్రౌసర్ జత చేయగా ఆప్స్ జాబితా లో చేరిపోతుంది. ఇక మీదట ఎప్పుడైనా పాకెట్ సర్వీస్ ని ఓపెన్ చేయాలంటే క్రోం బ్రౌసర్ లోకి వెళ్లనక్కర్లేదు. సింపుల్ గా డెస్క్top పై కనిపించే వెబ్ స్టోర్ ఆప్స్ ఐకాన్ గుర్తు పై క్లిక్ చేస్తే చాలు. అప్స్ జాబితా వస్తుంది. దాంట్లో ని పాకెట్ ఐకాన్ పై క్లిక్ చేస్తే చాలు. పాకెట్ సర్వీస్ ఓపెన్ అయ్యాక వాడుతున్న జి మెయిల్ ఎకౌంటు తో లాగిన్ అవ్వొచు. హోం పేజ్ లో ని ప్లస్ గుర్తు పై క్లిక్ చేసి బ్రౌసింగ్ లో తారసపడిన వాటిని లింక్స్ ద్వారా సేవ్ చేసి పెట్టుకోవచ్చు సేవ్ చేసుకున్న వాటి సంఖ్యా ఎక్కువగా ఉంటె సెర్చ్ ద్వారా కావాల్సిన వాటిని వెతికే వీలుంటుంది. 

ముఖ్యమైన వ్రాటిని ఫెవరైట్స్ మెనూ లో సెట్ చేసుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 మిలియన్ లు వాడుతున్నారు వెబ్ స్టోర్ నుంచి పొందేందుకు
మరిన్ని వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయండి. POCKET CHROME.   

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top