ప్రముఖ సోషల్నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ పరిమితిని పెంచారు. ఇప్పటివరకు కేవలం 140 క్యారెక్టర్లతో మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉండేది. ఇక ముందు దానిని 10 వేల క్యారెక్టర్ల వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 140 క్యారెక్టర్ల పరిమితిని ఎత్తివేయనున్నట్లు గతంలోనే ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి స్పష్టం చేసింది.
ఈ మేరకు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ జాక్ డోర్సే తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 140 కార్యరెక్టర్ల పరిమితి ఎత్తివేశామని సూటిగా చెప్పకుండా జాక్‌డోర్సే తన ట్విట్టర్లో 1,325 క్యారెక్టర్లతో కూడిన ట్వీట్‌ని పోస్ట్ చేశారు. 300 మిలియన్ వినియోగదారులు తమ ట్వీట్లో 300కన్నా ఎక్కువ క్యారెక్టర్లు వినియోగిస్తున్నట్లు తాము గమనించామ