నోట్‌ చేసి పెట్టుకుందాం అనుకుంటే SomTodo ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

0
 ప్రత్యేక ఫోల్డర్‌ క్రియేట్‌ చేసుకుని చేయాల్సిన పనుల్ని క్యాలెండర్లలో కాకుండా నోట్‌ చేసి పెట్టుకుందాం అనుకుంటే SomTodo ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. 

ఆప్‌ని రన్‌ చేసి ప్లస్‌ మార్క్‌తో కూడిన New Folder ఐకాన్‌ని సెలెక్ట్‌ ఫోల్డర్‌ని క్రియేట్‌ చేయవచ్చు. ఇక ఆ ఫోల్డర్‌లో ఈవెంట్స్‌ని పెట్టుకునేందుకూ ప్లస్‌ గుర్తుని తాకాలి. కావాలంటే క్యాలెండర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి గడువు తేదీ, అలర్ట్‌లను సెట్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన టాస్క్‌లతో కూడిన ఫోల్డర్లను పాస్‌వర్డ్‌తో సురక్షితంగా చేసుకునే వీలుంది. 

అందుకు సెట్టింగ్స్‌ ఐకాన్‌ని సెలెక్ట్‌ చేయాలి. టెక్స్ట్‌ ఫాంట్‌ స్టైల్‌ని కూడా మార్చుకోవచ్చు. 

ప్రీమియం ఎకౌంట్‌కి అప్‌డేట్‌ అయితే అదనపు సౌకర్యాలు ఉన్నాయి.

మరిన్ని వివరాలకు సందర్శించండి

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top