AP BSNL: ఏడాది కాలపరిమితి గల 1312 కొత్త BSNL Recharge Plan 1111 లకె

0
బీఎస్ఎన్ఎల్ ఏడాది కాలపరిమితితో (365 వాలిడిటీ) కొత్త BSNL Recharge Plan 1111 లకె ఆవిష్కరించింది. ఇది మాన్‌సూన్ ఆఫర్‌ అను పేరుతొ ప్రిపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని అసలు ధర రూ.1,312. ఈ ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమోషనల్ ఆఫర్ పరంగా దీనిని ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్రత్యేకంగా బీఎస్ఎన్ఎల్ప్రెవేశపెట్టింది . ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్లాన్ 03-07-2019 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
AP BSNL One year vaidity BSNL Recharge Plan 1111 only

టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త AP BSNL Recharge plans Offer ఆవిష్కరించింది. దీని వాలిడిటీ సంవత్సరం. ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాదంతా సేవలు పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది.

కంపెనీ తాజాగా ఏడాది కాలపరిమితితో (365 వాలిడిటీ) కొత్త రీచార్జ్ ప్లాన్ ఆవిష్కరించింది. ఇది ప్రిపెయిడ్ ప్లాన్. దీని ధర రూ.1,312. ఈ ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

కంపెనీ దీర్ఘకాల రీచార్జ్ ప్లాన్‌లో 5 జీబీ డేటా పొందొచ్చు. దీనికి అదనంగా మరో 1000 ఉచిత SMS లు లభిస్తాయి. మరో అదనపు ఫీచర్ కాల్ రింగ్ బ్యాక్ టోన్ (callertune) PRBT అపరిమితంగా మార్చుకోవచ్చును. 

ఇకపోతే బీఎస్ఎన్ఎల్ ఇటీవలనే అభినందన్ ప్లాన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీని ధర రూ.151. ఇందులో అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఈ ప్రయోజనలన్నీ 24 రోజులు మాత్రమే. అన్ని సర్కిళ్లలోనూ ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్లాన్ వాలిడిటీ 180 రోజులు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top