వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు నూతన సంవత్సర సరికొత్త ఆఫర్‌ రూ.198తో

0
వొడాఫోన్‌ తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.198తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని దేశీయ రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ తెలిపింది. కాలపరిమితి 28రోజులు.
అయితే కొత్త వినియోగదారులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే తొలిసారి రూ.299తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌లోని లాభాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.
రోమింగ్‌లో కూడా అపరిమిత లోకల్‌,
ఎస్టీడీ కాల్స్‌ను వినియోగదారులు పొందే అవకాశం ఉంది.

వొడాఫోన్‌ అన్ని 4జీ సర్కిళ్లల్లోనూ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అనీశ్‌ కోస్లా తెలిపారు

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top