Sound Touch సిరీస్‌తో మూడు సరికొత్త వైర్‌లెస్‌ మ్యూజిక్‌ సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టారు

0
స్మార్ట్‌ ఫోన్లు, సిస్టంలతో కలిసి మ్యూజిక్‌ మస్తీ చేసే పోర్టబుల్‌ వైర్‌లెస్‌ మ్యూజిక్‌ సిస్టమ్స్‌లో Bose మోడల్స్‌కి ఉండే ఆదరణే వేరు. ఈ ఏడాదీ సరికొత్త Sound Touch సిరీస్‌తో మూడు సరికొత్త వైర్‌లెస్‌ మ్యూజిక్‌ సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టారు. 

ఇంట్లో వాడుతున్న వై-ఫై నెట్‌వర్క్‌తో నెట్‌కి అనుసంధానమై లెక్కకు మిక్కిలి ట్రాక్స్‌, రేడియో స్టేషన్స్‌ వినొచ్చు. స్పీకర్‌కి రిమోట్‌ మీ స్మార్ట్‌ఫోనే. 

ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లు ఆయా ఆప్‌ స్టోర్స్‌ నుంచి 'సౌండ్‌ టచ్‌’ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. గది పరిమాణానికి సరిపడే స్పీకర్‌ని ఈ సిరీస్‌ నుంచి ఎంపిక చేసుకోవచ్చు. 

వివరాలకు సందర్శించండి

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top