వేళ్లకు పని చెబుతూ పియానో వాయించినట్టుగానే ఆడే ఆటే Piano Tiles 2(Don't Tap...2).
తెరపై వేగంగా బ్లాక్స్ స్క్రోల్ అవుతూ వెళ్తుంటాయి.
వాటిని వేగంగా వేళ్లతో తాకాలి. కొన్నింటిపై వేలితో నొక్కి ఉంచాలి.
ఇలా చేస్తున్నప్పుడు లయబద్ధంగా మ్యూజిక్ ప్లే అవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎక్కడున్నా కలిసి గేమ్ ఆడొచ్చు.
డౌన్లోడ్ లింక్